మళ్లీ బంద్ దిశగా ప్రైవేటు కాలేజీలు !

– ప్రభుత్వం హామీని నెరవేర్చనందుకే.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: మరోసారి బంద్ దిశగా రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ పాటించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఫెడరేషన్ అఫ్ అసోసియేషన్స్ అఫ్ తెలంగాణ హయ్యర్…
