అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
– ఇద్దరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ…
