జన జీవితాల గోప్యతకు గండం
‘‘విద్యార్థులలో మొబైల్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్ ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…