క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల
సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మేడ్చల్ , ప్రజాతంత్ర జూలై 3 :…