ఖైదీల సంస్కరణ మనందరి సామాజిక బాధ్యత

– ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు – సంస్కరణలకు వేదికలుగా మార్చేందుకు కృషి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. 7వ ఆలిండియా ప్రిజన్…
