Tag #Priosn Duty meet #Athlets #meets #CM #congrats

ప్రిజన్‌ డ్యూటీ మీట్‌ క్రీడాకారులకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని 7వ ఆల్‌ ఇండియా ప్రిజన్‌ డ్యూటీ మీట్‌`2025 తెలంగాణ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన అనేక పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. మొత్తం 133 పతకాల్లో 28 (21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) పతకాలు…