కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు గాంధీ బొమ్మలతోనే ముద్రణ ఆర్‌బిఐ స్పష్టీకరణ
ముంబై, జూన్ 6 : దేశంలోని కరెన్సీ నోట్లపై టాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ టాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే…