యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరి

– ఆలయ అభివృద్ధిపై సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రెవెన్యూ, ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో ఎస్.వెంకటరావు, కమిషనరు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…
