బాధితులకు న్యాయం చేసిన తర్వాతే కూల్చివేతలు
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై పత్రికల్లో, మీడియాల్లో కూల్చివేతలపై వొస్తున్న వార్తలపై దాన కిశోర్…