నీట్ అవకతవకలపై ప్రధాని మౌనమెందుకు..
ప్రమాదంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 18 : ఎంబీబీఎస్ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ-2024’లో అక్రమాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.…