కిసాన్ సమ్మాన్ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేసిన ప్రధాని
రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ…