అబద్ధాలు చెప్పడం..తప్పుదోవ పట్టించడం ప్రధానికి అలవాటు
మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్ రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న…