ఐర్లాండ్ ప్రధానిగా తిరిగి లియో వరద్కర్
భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్ దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్ మార్టిన్ రాజీనామా సమర్పించి, లియో వరద్కర్ కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్ కు ప్రధాని…