ప్రధాని మోదీ పర్యటన విజయవంతం
•ప్రజల నుంచి అద్భుతమైన స్పందన •నేటి నుంచి ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో క్యాంపేయిన్స్.. •రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈటీ స్క్రీన్ వ్యాన్ల ద్వారా ప్రచారం.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో రెండ్రోజుల ప్రధానమంత్రి పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన…