విభజనపై ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి అవమానం
రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరచడమే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్ 19 : తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. ‘తెలంగాణ అమరవీరులు, వారి…