రేపటినుంచి ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ పర్యటన

– రూ.71,850 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13 నుండి 15 వరకు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన మణిపూర్, మిజోరం, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా ఈ ప్రాంతాల్లో…
