విజయంవైపు పయనిస్తున్న భదత్రా దళాలు

పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం దిల్లీ, జులై 21: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా అభివర్ణించారు.…
