మాల్దీవుల్లో మోదీకి ముయిజ్జు ఘన స్వాగతం

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, విదేశాంగ శాఖ, రక్షణ, ఆర్థిక, హోంశాఖల మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఇది దక్షిణాసియా దేశానికి భారత నాయకుడి మూడవ పర్యటన. ముఖ్యంగా అధ్యక్షుడు ముయిజ్జు పదవీకాలంలో ఏ దేశాధినేత లేదా ప్రభుత్వం…
