చంద్రయాన్-3 విజయంపై ప్రధాని భావోద్వేగం
నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఆగస్ట్ 23: చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్…