DTF | సీఎం రేవంత్ నిర్ణయంపై పెరుగుతున్న వ్యతిరేకత
1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్రహం ప్రాథమిక విద్య నిర్వీర్యమవుతుందని డిటిఎఫ్ ఆరోపణ ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ అంశంపై…