తగ్గిన దిగుబడులు…పెరిగిన ధరలు
వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు… ధరలకు క్లళెం పడేదెప్పుడు? ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు…