బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం
బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో పాటు ఇంధన ధరల…