పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం
తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు.. బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్ద నివాళి.. పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 :…