రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు
భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు…