సైకత శిల్పంతో నూతన రాష్ట్రపతికి శుభాకాంక్షలు
న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్…