రాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు
దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక విషయంలో పలు ఊహాగానాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్న విషయంలో రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నది .. సహజంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి కనీసం ఒక నెల ముందు నుండే ఇందుకు సంబంధించిన…