వికసిత భారతావని నిర్మాణమే లక్ష్యం

పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా మన బలాలు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించాం తొలిసారి నమో భారత్ రైలు ఆవిష్కరణ ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన క్రీడాకారులు తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం 5జి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం ఉభయసభలను…