బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్ సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్ గోదాములో…