రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు
వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…