ఆర్టికల్ 370 రద్దుతో శ్యామా ప్రసాద్ కల సాకారం

– గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు – లక్నో గోమతీ నదీ తీరంలో ప్రేరణాస్థల్ ప్రారంభం – జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ లక్నో, డిసెంబర్ 25: ఆర్టికల్ 370 రద్దుతో శ్యామాప్రసాద్ కల సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమలు చేశామని చెప్పారు.…
