రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

– ఆర్ అండ్ బీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్…
