స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు – కరీంనగర్‌లో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో చర్చలు – అభ్యర్థుల ఎంపిక మొదలైందన్న అధ్యక్షుడు కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సంసిద్ధులు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పార్టీ దిశానిర్దేశం…
