ఈహెచ్‌ఎస్ విధివిధానాలను సిద్ధం చేయాలి

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్‌స్త్ర) విధివిధానాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సిఎస్ సోమవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో…
