ఐఐసీడిఈఎం–2026కు సన్నాహక సమావేశం

న్యూదిల్లీ, జనవరి 8: ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడిఈఎం–2026)కు ముందస్తు సన్నాహకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవోలు)తో న్యూదిల్లీలోని ఐఐఐడిఈఎంలో సమావేశాన్ని గురువారంనిర్వహించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత్ మండపంలో జరగనున్న ఈ…
