అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌పై అధ్యయనం చేయాలి

~ ముందుగా గ్రేటర్‌లో సబ్ స్టేషన్లు అప్‌గ్రేడ్ చేయాలి – మూడో డిస్కంపై పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి – ఇంధన శాఖపై సీఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్‌కు ముందుగా కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి…
