గవర్నర్ ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : గవర్నర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది. పర్యావరణ పరిరక్షణ విభాగం, దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…