కమీషన్లకు కక్కుర్తి…
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసిన కెసిఆర్ ప్రభుత్వం రూ. 94 వేల కోట్లు ఖర్చు…సాగులోకి 93 వేల ఎకరాలు నాణ్యతా లోపం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం దేశ చరిత్రలోనే కెసిఆర్ ఘోర తప్పిదం ‘మేడిగడ్డ’ పూర్తి స్థాయిలో నింపితే 44 గ్రామాలు, భద్రాచలంకు ప్రమాదం ప్రాజెక్టుల సందర్శన పేర బిఆర్‌ఎస్ విహార యాత్రలు బిఆర్‌ఎస్…