ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్16 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 319 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి 61, పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 27, విద్యుత్ శాఖ కు సంబంధించి 81, ఆరోగ్యశ్రీ కి…