నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం -కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు
మధుకు కాంగ్రెస్ కండువా కప్పిన ఏఐసిసి చీఫ్ ఖర్గే ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు…కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం…? హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని చిట్కూల్ సర్పంచి, ఎన్‌ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ రాజకీయ భవిష్యత్ విషయంలో ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక చెప్పిందే నిజమైంది.…