Tag Prajatantra Telugu News

కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు

విడివిడిగా రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్ల పేర్లు సిఫార్సు జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ధరణి పేరును భూమాతగా మారు ఇషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల జాగా..నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలు జంటజలాశయాలకు…

ముమ్మాటికీ జాతీయ విపత్తు

కేరళలో జరిగిన నష్టం దేశానికి తీరని విషాదం వయనాడ్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక వయనాడ్‌, ఆగస్ట్‌ 1 : దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకుందని, ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదని, తన…

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త అవసరం!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

ప్రకృతి ప్రళయంలో వయనాడ్

ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…

ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

ఇంటింటికి ఉద్యోగమని పదేళ్లు బిఆర్‌ఎస్‌ మోసం విమర్శలు తిప్పికొట్టిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : ఇచ్చిన హావిూలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని..తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..తాముసరిjైున పాలన చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని మంత్రి సీతక్క సూచించారు. పదేళ్లగా వారు పాలన సరిగా చేయలేదనే…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

తెలంగాణలో రైతు రుణ మాఫీ

హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్ట్‌ న్యూ దిల్లీ, జూలై 31 : తెలంగాణలో మరో ఎన్నికల హావిూని నెరవేర్చామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌…

అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు

సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన   అసెంబ్లీలో గందరగోళం                    మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా…

అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన

అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్‌ పాలన ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని…

You cannot copy content of this page