ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’
పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశంస బూర్గంపాడు, జూన్ 03(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్ కోర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…