టార్గెట్ హరీష్ రావేనా?
రేవంత్ రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ స్థానికంగా మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…