నిరుద్యోగాన్ని పెంచిన బీజేపీ ఆర్థిక అజెండా!
మన ముందున్న సవాలు నిరుద్యోగ సమస్య. యువతకు చేతి నిండా పనిక ల్పించాలి. వారికి ఉపాధి కావాలి.. వారు పస్తులుండరాదు. లేదంటే సమాజంలో అశాంతి తప్పుదు. నిరుద్యోగం ప్రబలిందంటే, దేశంలో అశాంతి పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఊహాజనితమైన విధానాలకు స్వస్తి చెప్పి, వాస్త వంలోకి వొచ్చి నిరుద్యోగ మహమ్మారిని తరిమిగొట్టి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి…