కౌంట్ డౌన్..13 ప్రజా‘తంత్రం’
ఎలక్షన్ ముందు వోటర్లే దేవుళ్లు ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు గట్టుకి చేరాక ఇంతే సంగతులు మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు! మూస పోసినట్టుగా అభ్యర్థులు ఎంపిక సమస్యతో జనం తిప్పలు అరుదైన జాతిగా నిబద్ధ నేతలు వీరే మెరుగైన సమాజానికి కర్తలు – వి.రమేష్ బాబు 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్ మేనిఫెస్టోను…