‘ప్రజాతంత్ర-2026’ క్యాలెండర్ ఆవిష్కరణ

‘హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః ప్రజాతంత్ర-2026’ క్యాలెండర్ ను తమ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. చిత్రంలో (ఎడమ నుంచి) శంకర్ గౌడ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎడిటర్ దేవులపల్లి అజయ్ ఉన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…
