రాజస్థాన్ తరహాలో ‘ప్రజా సూచన్ పోర్టల్’

– సీఎంకు సామాజిక కార్యకర్త నిఖిల్ డే సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రిని నిఖిల్ డే బృందం కలిసింది.…
