Praja Palana | తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు..
బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన రోజని, తెలంగాణ బానిస సంకెళ్లు…