అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్
కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్‌ఎస్ పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు..రైతు కూలీలకు ఆర్థిక సాయం ధరణి పేర పెద్ద ఎత్తున భూదోపిడీ…అధికారంలోకి రాగానే విచారణ 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ…బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్ ది…