ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్

- ‘సిట్’ ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్ 11: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న,…
