ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు

– ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ న్యూదిల్లీ, డిసెంబర్ 19 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ గడువును మరోవారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు…
